Breaking News

కన్నడ నాట తిరుగులేని విజయం: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ట్వీట్‌ వైరల్‌

Published on Sat, 05/13/2023 - 21:28

సాక్షి,న్యూఢిల్లీ:  కన్నడ నాట కాంగ్రెస్‌ సాధించిన ఘన విజయంపై  ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా కీలకవ్యాఖ్యలు చేశారు. లాస్‌ ఎంజెల్స్‌లో ఉన్న తాను కాంగ్రెస్‌ అఖండ విజయం గురించి విన్నానంటూ ట్వీట్‌ చేశారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు,సామాజిక సామరస్యం లాంటివే కొలమానాలని  పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగులేని మద్దతు, విశ్వాసం  ప్రకటించిన  ప్రజలకు  డీకే శివకుమార్‌ ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని, రాష్ట్ర  భవిష్యత్తును కాపాడేందుకు, హామీలను వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

కాగా అధికార బీజేపీకి భారీ షాకిస్తూ శనివారం వెలువడిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడిగులందించిన స్పష్టమైన మెజార్టీని ప్రశంసిస్తూ పలువురు రాజకీయపార్టీల నేతలు  ట్వీట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)