కొండా సురేఖ దారెటు..!
Breaking News
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
కొండా సురేఖ కీలక ప్రకటన.. వేచి చూడాల్సిందే!
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
5జీ వైఫై సేవల కోసం జియో
Published on Tue, 05/27/2025 - 18:50
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రంతో వైఫై సేవలు అందించడంపై రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 26 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ టెలికం శాఖలో సాంకేతిక విభాగమైన టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌కి (టీఈసీ) కంపెనీ విజ్ఞప్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2022 స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం 5జీ కోసం కేటాయించిన స్పెక్ట్రంను వేరే టెక్నాలజీ కోసం ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2022లో నిర్వహించిన స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. రూ. 88,078 కోట్ల బిడ్లతో జియో ఇందులో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది.
#
Tags : 1