Breaking News

జియో ఫైబర్‌ రూ. 398 ప్లాన్‌, ఆఫర్లేంటో తెలుసా?

Published on Fri, 07/28/2023 - 10:13

హైదరాబాద్‌: బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ  రిలయన్స్‌ జియో ఫైబర్‌ కొత్తగా నెలకు రూ. 398 ప్లాన్‌ను ఆవిష్కరించింది. జియో ఫైబర్‌ టీవీ ప్లాన్‌ ప్రకారం 750 పైచిలుకు లైవ్‌ టీవీ ఛానెల్స్‌ను వీక్షించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్‌ వంటి 14 ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్‌ పొందవచ్చని పేర్కొంది. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలను పొందవచ్చని జియో ఫైబర్‌ వివరించింది.

అలాగే మాన్‌సూన్‌ ఆఫర్‌ కింద కస్టమర్లు ఉచిత 4కే సెట్‌–టాప్‌ బాక్స్‌తో పాటు ఉచిత గిగా ఫైబర్‌ రూటర్‌ను కూడా అందుకోవచ్చని తెలిపింది. వీటి మొత్తం విలువ రూ. 10,000 ఉంటుంది. అదనంగా జీరో ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు, జీరో డిపాజిట్‌ సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నట్లు జియో ఫైబర్‌ పేర్కొంది. ఈ ఆఫర్‌ కోసం 6 నెలల వ్యవధికి ముందస్తు రీచార్జ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది.  (బ్లాక్‌రాక్‌ బ్యాక్‌ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం)
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)