Breaking News

ఇక జియో బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

Published on Wed, 05/28/2025 - 01:43

న్యూఢిల్లీ: జియో బ్లాక్‌రాక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలు ప్రారంభించేందుకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్, యూఎస్‌కు చెందిన బ్లాక్‌రాక్‌కు చెరో 50 శాతం వాటా కలిగిన జాయింట్‌ వెంచర్‌ (జేవీ) కంపెనీ ఇది.

‘జియో బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌’కు సర్టిఫికెట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్ తోపాటు.. జియో బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీగా వ్యవహరించేందుకు జియో బ్లాక్‌ రాక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సెబీ ఈ నెల 26న అనుమతి మంజూరు చేసినట్టు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు జియో ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ వెల్లడించింది. మరోవైపు జియోబ్లాక్‌రాక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సిద్‌ స్వామినాథన్‌ను ఎండీ, సీఈవోగా నియమించుకున్నట్టు ప్రకటించింది.  ఈ వార్తలతో జియో ఫైనాన్షియల్‌ షేరు 3.50% పెరిగి రూ.292 వద్ద స్థిరపడింది. ఒకదశలో 4% లాభపడింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)