మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
బుజ్జాయిల కోసం బుల్లి కెమెరా
Published on Sun, 01/29/2023 - 07:46
స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటుపడిన పిల్లలను ఆ అలవాటు నుంచి దూరం చేయాలంటే, ఈ బుల్లి కెమెరానే సరైన సాధనం అని చెబుతున్నారు దీని తయారీదారులు. చిన్నారులు సులువుగా ఉపయోగించుకునేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పాతకాలం పోలరాయిడ్ కెమెరా మాదిరిగానే ఇది పనిచేస్తుంది. దీంతో తీసే ఫొటోలో ఎప్పటికప్పుడు ప్రింట్ అయి బయటకు వచ్చేస్తాయి.
శక్తిమంతమైన లెన్స్, ఫ్లాష్ ఉండటంతో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా దీంతో చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. అయితే, దీని నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో మాత్రమే వస్తాయి. జపాన్‌కు చెందిన ‘కూల్ డిజైన్స్’ కంపెనీ ఈ కెమెరాను రూపొందించింది. దీని ధర 129 డాలర్లు (రూ.10,527) మాత్రమే!
#
Tags : 1