Breaking News

ముఖేష్‌ అంబానీ బాటలో.. ఈషా అంబానీకి మరో కీలక బాధ్యతలు

Published on Sun, 07/09/2023 - 08:38

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జియో ఫైనాన్షియల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ముఖేష్‌ అంబానీ కుమార్తె, రిలయన్స్‌ రీటైల్‌ డైరెక్టర్‌ ఈషా అంబానీనీ నియమించినట్లు తెలుస్తోంది. 

రిలయన్స్‌లో ఇండస్ట్రీస్‌ (RIL)లో జియో ఫైనాన్షియల్‌ ఓ భాగం. అయితే, ఆర్‌ఐఎల్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ను డీ మెర్జర్ (విడదీయడం) చేసింది. ఇందుకోసం ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కూడా పొందింది. డీ మెర్జర్‌ తర్వాత జియో ‘ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services- JFSL) పేరిట స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ఐపీఓకు వెళనున్నట్లు సమాచారం. 

ఈ తరుణంలో శుక్రవారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ముఖేష్‌ అంబానీ తన గారాల పట్టి ఈషా అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈషా అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ బాధ్యతల్ని అప్పగించారు. మెక్ లారెన్స్ స్ట్రాటర్జిక్ వెంచర్స్ కు చెందిన హితేష్ సెథియాను మూడేండ్ల పాటు జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సీఈవో, ఎండీగా విధులు నిర్వహించనున్నారు. 


 
యేలే యూనివర్సిటీ డిగ్రీలో ఎకనామిక్స్‌, ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీయే పూర్తి చేసిన ఈషా అంబానీ రిలయన్స్‌ రీటైల్‌, జియో ఫ్లాట్‌ఫామ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా, డిజిటల్‌ లెండింగ్‌, ఇన్సూరెన్స్‌, వెల్త్‌ మేనేజ్మెంట్‌ వంటి సేవల్ని అందించే జియో ఫైనాన్షియల్‌ సంస్థ నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ తన తండ్రి ముఖేష్‌ అంబానీ తరహాలో తన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

చదవండి👉 టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)