Breaking News

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక!

Published on Sat, 08/05/2023 - 14:22

రైల్వే ప్రయాణికులకు ముఖ్యగమనిక. మొబైల్‌ యాప్స్‌ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ మనీ కోసం రూటు మార్చిన సైబర్‌ నేరగాళ్లు ఐఆర్‌సీటీసీ పేరుతో ఫేక్‌ యాప్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిల్లో ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ అనే యాప్‌ ఉంది. ఆ యాప్‌ను వినియోగించవద్దని కోరింది. సైబర్‌ కేటుగాళ్లు ఫిషింగ్స్‌ లింక్స్‌ సాయంతో డబ్బుల్ని కాజేస్తున్నట్లు తెలిపింది.

ఆన్‌లైన్ టికెటింగ్, ఇతర రైల్వే సంబంధిత సేవల్ని అందించే ఐఆర్‌సీటీసీ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లేస్టోర్‌లో, ఐఓఎస్‌ వినియోగదారులు యాపిల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అధికారిక ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని సలహా ఇచ్చింది.

అంతేకాకుండా, ఒరిజినల్‌ ఐఆర్‌సీటీసీ, ఫేక్‌ ఐఆర్‌సీటీసీ యాప్స్‌లను గుర్తించాలని తెలిపింది. యాప్ పనితీరు, ఇంటర్‌ఫేస్, లాగిన్ వివరాలు, చెల్లింపు సమాచారం, వ్యక్తిగత డేటా వంటి గోప్యమైన వివరాలను దొంగిలించే అవకాశం ఉందని సూచించింది. 

ఈ సందర్భంగా ఐఆర్‌సీటీసీ.. కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో యాప్‌ వినియోగదారులకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నట్లు తేలింది. యూజర్లను మోసం చేసేలా నకిలీ 'ఐఆర్ సీటీసీ రైల్ కనెక్ట్' మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారంలో ఉంది. అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేసింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)