Breaking News

రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్స్‌ అదుర్స్‌!

Published on Mon, 07/15/2024 - 21:05

ఐకూ (iQoo) తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్‌9 లైట్‌ 5జీ (iQoo Z9 Lite 5G)ని ఈరోజు భారత్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌, డ్యూయల్ కెమెరాలతో ఉన్న ఈ ఫోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్‌, బ్యాటరీ ఉన్నాయి.

ఐకూ జెడ్‌9 లైట్‌ 5జీ 4GB ర్యామ్‌+ 128GB స్టోరేజ్ మోడల్‌ ప్రారంభ ధర రూ.10,499. ఇందులో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ కూడా ఉంది. దీని ధర రూ. 11,499. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి విక్రయాలు అమెజాన్‌తోపాటు ఐకూ వెబ్‌సైట్‌లో జూలై 20 నుంచి  ప్రారంభం కానున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలతో రూ. 500 అదనపు తక్షణ తగ్గింపును ఐకూ అందిస్తోంది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు
» 6.56-అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 
» మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌
» 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ 
» సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా
» ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14
» 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు