జియో IPO సంచలనం
Breaking News
తమిళనాట వర్ష బీభత్సం.. చెన్నై సహా పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
ఐకూ జెడ్ 5జీ విడుదల
Published on Mon, 03/27/2023 - 04:11
న్యూఢిల్లీ: ఐకూ జెడ్ 7 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది రెండు వేరియంట్లుగా విడుదలైంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999. ఆరంభ డిస్కౌంట్ పోను రూ.17,499కు లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.19,999. డిస్కౌంట్ పోను రూ.18,499కు సొంతం చేసుకోవచ్చు.
నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, ఐకూ వెబ్సైట్లలో లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ 7.8 ఎఎం మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్స్ ఓఐఎస్ అల్ట్రా స్టెబుల్ కెమెరా, అమోలెడ్ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ఆకర్షణలు. 44 వాట్ ఫ్లాష్ చార్జర్ సదుపాయం ఉంది.
#
Tags : 1