Breaking News

ఐకూ నుంచి నియో 10ఆర్‌.. పవర్‌ఫుల్‌ గేమింగ్‌ ఫోన్‌

Published on Thu, 03/13/2025 - 21:42

కాలేజీ విద్యార్థులు, టెక్నాలజీ ఔత్సాహికులు, యువ గేమర్ల కోసం రూపొందించిన నియో10ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఐకూ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా ఉంటుంది. అమెజాన్, ఐకూ ఈ–స్టోర్లలో మార్చ్‌ 19 నుంచి అందుబాటులో ఉంటుంది. దీనికోసం ప్రీ–బుకింగ్స్‌ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.

ఐకూ నియో 10ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్ మూన్‌నైట్ టైటానియం, రేజింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ నుండి ఫోన్‌ పొందినప్పుడు ఫోన్ సెటప్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.26,999, రూ.28,999, రూ.30,999. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.2,000 తక్షణ డిస్కౌంట్, రూ.2000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

ఫోన్‌ స్పెసిఫికేషన్లు
ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ థర్డ్‌ జనరేషన్‌ చిప్‌సెట్, 6400 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌882 ప్రైమరీ కెమెరా, ఫన్‌టచ్‌ ఓఎస్‌ 15 తదితర ఫీచర్లు ఉన్నాయి. LPDDR5X ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్నల్ స్టోరేజ్. ఈ ఫోన్ యాన్ టు టెస్ట్ లో 1.7+ మిలియన్ పాయింట్లు సాధించింది. అలాగే ఐపీ 65 రేటింగ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లో 3 ఏళ్ల ఓఎస్ అప్ డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)