Breaking News

భారత్‌లో 19 నుంచి ఐఫోన్‌ 17 సేల్‌..!

Published on Thu, 09/11/2025 - 02:28

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్‌ 17 స్మార్ట్‌ఫోన్ల శ్రేణి విక్రయాలు సెప్టెంబర్‌ 19 నుంచి భారత మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంటుంది. ఎయిర్‌ పేరిట యాపిల్‌ అత్యంత పల్చని ఐఫోన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఈ–సిమ్‌లను మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. 

కొత్త ఐఫోన్‌ మోడల్స్‌లో 128 జీబీ స్టోరేజీ ఆప్షన్‌ను కంపెనీ నిలిపివేసింది. దీంతో ఐఫోన్‌ 16 సిరీస్‌తో పోలిస్తే బేస్‌ మోడల్స్‌ ధర పెరిగింది. భారత్‌ సహా 63 దేశాల్లోని కస్టమర్లు సెప్టెంబర్‌ 12 నుంచి ఐఫోన్‌ 17 ప్రో, ప్రో మ్యాక్స్‌ని ప్రీ–ఆర్డర్‌ చేయొచ్చని యాపిల్‌ తెలిపింది. ఐఫోన్‌ 17 ఫోన్లు 256 జీబీ, 512 జీబీ స్టోరేజీతో లభిస్తాయి. 

ఎయిర్‌ సిరీస్‌ 256 జీబీ నుంచి 1 టీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఏ19 చిప్‌సెట్‌ వల్ల ఐఫోన్‌ 16తో పోలిస్తే కొత్త ఐఫోన్‌ 20% అధికం, ఐఫోన్‌ 13తో పోలిస్తే రెట్టింపు వేగంతో పని చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ‘ప్లస్‌’ మోడల్స్‌ ఏవీ లేవు. ప్రో మ్యాక్స్‌లో తొలిసారిగా 2టీబీ ఆప్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కి కూడా ఉపయోగపడేలా వాచ్‌ 3 అల్ట్రాను కూడా యాపిల్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ. 89,900గా ఉంటుంది. ప్రీ–ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)