Breaking News

బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.70 వేలు తగ్గింపు!

Published on Sat, 09/26/2026 - 17:51

ఐఫోన్ కొనాలని చూస్తున్న వారికి రిలయన్స్ డిజిటల్ ఓ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లపై పలు డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తున్నాయి. దీంతో ఫోన్ రూ.56,990కే లభిస్తుందన్నమాట.

ఐఫోన్ 17 ప్రో
రిలయన్స్ డిజిటల్ ట్వీట్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ మోడల్ ధర రూ.1,34,900. ఇన్‌స్టోర్ డిస్కౌంట్‌ కింద రూ. 9,910 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.55,000 వరకు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్, అదనంగా రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్, మరో రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే.. ఐఫోన్ 17 ప్రో రూ.56,990కి సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, దాని కండిషన్‌ను బట్టి మారుతుంది.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే.. దీని అసలు ధర రూ.1,49,900. రూ.9,910 ఇన్‌స్టోర్ డిస్కౌంట్ తర్వాత రేటు రూ.1,39,990కి తగ్గుతుంది దీనికి రూ.55,000 ఎక్స్‌చేంజ్ వాల్యూ, రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్, రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కలిపితే.. చివరికి ధర రూ.71,990కి ప్రో మ్యాక్స్ లభిస్తుంది. ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్.. మారిపోయిన రెస్టారెంట్ రాత!

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)