Breaking News

ఐఫోన్‌ 16 సిరీస్‌ సేల్స్‌ నేటి నుంచే..

Published on Fri, 09/20/2024 - 07:22

న్యూఢిల్లీ: ఐఫోన్‌ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు భారత్‌లో నేటి నుంచి (సెప్టెంబర్‌ 20) ప్రారంభం కానున్నట్లు యాపిల్‌ వర్గాలు తెలిపాయి. ప్రో సిరీస్‌ను భారత్‌లో తెలిసారిగా అసెంబ్లింగ్‌ చేసే యోచనలో కంపెనీ ఉందని సమాచారం.

ఇటీవలి బడ్జెట్‌లో దిగుమతి సుంకం తగ్గిన నేపథ్యంలో తొలిసారిగా గత సిరీస్‌ కన్నా కొత్త ప్రో సిరీస్‌ ఫోన్లను యాపిల్‌ తక్కువ రేటుకు విక్రయించనుంది. దేశీయంగా ఐఫోన్‌ 16 ప్రో ధర రూ. 1,19,000 నుంచి, ప్రో మ్యాక్స్‌ రేటు రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

గతేడాది ఐఫోన్‌ 15 ప్రో ధర రూ. 1,34,900 నుంచి, ప్రో మ్యాక్స్‌ రేటు రూ. 1,59,900 నుంచి మొదలైంది. మరోవైపు, తాజా ఐఫోన్‌ 16 రేటు రూ. 79,900 నుంచి, 16 ప్లస్‌ ధర రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు 128 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజీతో లభిస్తాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)