Breaking News

ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి ఇలా!

Published on Mon, 10/02/2023 - 16:34

టెక్‌ ప్రియులకు శుభవార్త. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఐఫోన్‌లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. తక్కువ ధర అంటే? ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను కొనే ధరలోనే ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటారా?

ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 8 నుంచి అక్టోబర్‌ 15 వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో యాపిల్‌ ఐఫోన్‌ 12ని రూ.35,000 లోపే సొంతం చేసుకోవచ్చు.  

ఐఫోన్‌ 12 మార్కెట్‌ ధర రూ.38,999గా ఉంది. బ్యాంక్‌ ఆఫర్‌ రూ.3,000తో దాని ధర రూ. 35,999కి చేరుతుంది. ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.3,000 తగ్గుతుంది. అదే ఫోన్‌ను రూ.32,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకెంతో ఇష్టమైన ఐఫోన్‌ ను ఇప్పుడే సొంతం చేసుకోండి. 

ఐఫోన్‌12 ఫీచర్లు
ఐఫోన్ 12లో 6.1, 5.4 అంగుళాల స్క్రీన్‌, స్పోర్ట్‌ సూపర్‌ రెటినా XDR OLED డిస్‌ప్లే, 12 ఎంపీ డ్యూయల్‌ రియల్‌, వైడ్‌ యాంగిల్‌, అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా డ్యూయల్‌ సిమ్‌ (నానో+ఇ-సిమ్‌), అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్‌ చిప్‌ మొదలైన ఫీచర్లు ఐఫోన్‌ 12లో ఉన్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)