Breaking News

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ: లాంచింగ్‌ ఆఫర్‌ ముగుస్తోంది!

Published on Tue, 06/20/2023 - 16:59

శాంసంగ్‌కు చెందిన  టాప్‌  ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌  గెలాక్సీ ఎఫ్‌54 5 జీపై భారీ తగ్గింపు లభిస్తోంది.  గెలాక్సీ ఎఫ్‌ సిరీస్‌లోఇటీవల లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు  ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో  అందుబాటులోకి వచ్చింది. మెటోర్ బ్లూ ,స్టార్‌డస్ట్ సిల్వర్ రెండు రంగులలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు భద్రతా అప్‌డేట్స్‌, అలాగే  తాజా ఫీచర్‌లు,  మెరుగైన భద్రత ఉంటుందని  కంపెనీ భరోసా ఇస్తోంది.

 గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్పెసిఫికేషన్స్
6.7అంగుళాల sAMOLED+ డిస్‌ప్లే
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
8జీబీర్యామ్‌ , 256 జీబీ స్టోరేజ్‌  
ఐకానిక్ గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్
108 ఎంపీ నో షేక్ కెమెరా, 8+2 ఎంపీ   లెన్స్‌
32  ఎంపీ సెల్ఫీ కెమెరా 
6000mAh బ్యాటరీ,  25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్  

ఆఫర్‌
ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌  ఆన్‌లైన్ స్టోర్‌,ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్లతో సహా, గెలాక్సీ ఎఫ్‌54 5జీ ధర రూ. 27,999లకే కొనుగోలు  చేయవచ్చు. జూన్‌ 20వరకే ఈ ఆఫర్‌అందుబాటులో ఉంటుంది. 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)