Breaking News

ఇన్ఫోసిస్‌ మొహాలీ క్యాంపస్‌ విస్తరణ

Published on Fri, 03/13/2026 - 17:01

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. మొహాలీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (డీసీ)ని విస్తరించింది. 3,50,000 చ.అ. విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ని ప్రారంభించింది. ఇది సుమారు 3,000 మంది ఉద్యోగులకు సరిపోతుందని కంపెనీ తెలిపింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్‌ తదితర రంగాల్లో గ్లోబల్‌ క్లయింట్లకు ఏఐ ఆధారిత సొల్యూషన్స్, క్లౌడ్‌ సర్వీసులు అందించేందుకు ఇందులోని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ ఉపయోగపడుతుందని వివరించింది.

కృత్రిమ మేధ సర్వీసులను పటిష్టం చేసుకోవాలన్న తమ వ్యూహంలో ఇదొక కీలక మైలురాయని ఇన్ఫీ సీఎఫ్‌వో జయేష్‌ సంఘ్‌రాజ్‌కా తెలిపారు. స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రాంతీయంగా టెక్నాలజీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్ర వృద్ధికి ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం మొహాలీ సెంటర్‌లో ఇన్ఫికి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

#

Tags : 1

Videos

ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని

లీటర్ పెట్రోల్ Rs.115 ఖాళీ ఖాళీగా పెట్రోల్ బంకులు

బాబు సంపద పెంచేందుకు హెరిటేజ్ కి భారీ రాయితీలు

ఇక సిలిండర్లతో పరేషాన్ వద్దు... 5 బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ లు

థాంక్యూ రేవంతన్న.... బన్నీ ఎమోషనల్

గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

ఏపీలో గ్యాస్ ఉందా, లేదా..? ఏది నిజం

పొరపాటున MGR గురించి అలా మాట్లాడా..! నన్ను క్షమించండి

Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి

పవన్ ముందు బాబుకు అవమానం పిఠాపురం వర్మ ఆగ్రహం

Photos

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)