BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?
Breaking News
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్
Published on Fri, 07/24/2026 - 00:47
ఇన్ఫోసిస్ కాబోయే సీఈఓ (డిజిగ్నేట్)గా ఆశిష్ కుమార్ దాస్ ఎంపికయ్యారు. ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ రెండో విడత పదవీ కాలం ముగిసిన తర్వాత, అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆశిష్ కుమార్ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపడతారు. ఐదేళ్ల పాటు (2032, మార్చి 31 వరకు) ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.
దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇన్ఫీ గ్లోబల్ బిజినెస్ పోర్టుఫోలియో హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దాస్‌కు.. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కంపెనీలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. కాగా, ఇన్ఫోసిస్ కొత్త అధ్యాయానికి నాయకత్వం వహించే అవకాశం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని అశిష్ కుమార్ దాస్ వ్యాఖ్యానించారు.
#
Tags : 1