Breaking News

తక్కువ ధరలో సరికొత్త  5జీ స్మార్ట్ ఫోన్

Published on Sat, 07/15/2023 - 16:29

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను  లాంచ్‌ చేసింది. అతితక్కువ ధరకే ఇన్‌ఫినిక్స్‌ హాట్ 30 పేరుతో దీన్ని తీసుకొచ్చింది.   5జీ తోపాటు, భారీ బ్యాటరీ ఇతర  ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే  లభ్యం కానుంది.

బడ్జెట్‌ ఫోన్‌లతో ఆకట్టుకుంటున్న ఇన్‌ఫినిక్స్‌ లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ హాట్ 30 ఫోను సేల్‌ జులై 18 నుంచి  ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో  హాట్ 30 సేల్‌ షురూ అవుతుందని సంస్థ వెల్లడించింది.

రెండు వేరియంట్లలో ఇది లభించనుంది.  4జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13,499 గా నిర్ణయించింది. ఇక ఆఫర్‌ విషయానికి వస్తే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు, రూ. నెలకు 2,250 చొప్పున నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది.

ఇన్‌ఫినిక్స్‌ హాట్ 30 స్పెసిఫికేషన్లు
6.78 ఇంచెస్‌ ఫుడ్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ 
మీడియా టెక్‌ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌
50 + 2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమరా
8 ఎంపీ  సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌
 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)