Breaking News

బీమా అందరికీ చేరువ

Published on Fri, 09/05/2025 - 09:20

అన్ని వ్యక్తిగత జీవిత, ఆరోగ్యబీమా పాలసీలపై 18 శాతం జీఎస్‌టీ రేటును మినహాయిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా బీమా పరిశ్రమ పేర్కొంది. వైద్య ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో తాజా నిర్ణయం పౌరులకు ప్రయోజనం కలిగిస్తుందని, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని జబాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో తపన్‌ సింఘాల్‌ అభిప్రాయపడ్డారు.

వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ధర దిగొస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఈడీ, సీఎఫ్‌వో సమీర్‌ షా తెలిపారు. ‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల ప్రీమియం రేట్లు దొగిస్తాయన్న అంచనాలున్నాయి. కానీ, తాజా రేట్ల తగ్గింపు ప్రయోజనం ఏ మేరకు లభిస్తుందన్నది ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది’ అని షా వివరించారు. ఇఫ్కో టోకియో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్‌ స్పందిస్తూ.. జీఎస్‌టీని తొలగించడం వల్ల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు స్థోమత పెరుగుతుందని, మరిన్ని వర్గాల ప్రజలకు బీమా రక్షణ విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు.  

రేట్ల క్రమబద్దీకరణ దూరదృష్టితో తీసుకున్న చర్య. వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్‌టీ  ట తొలగించడం పౌరులు అందరికీ జీవిత బీమాను చేరువ చేసేందుకు,  2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించే దిశగా వేసిన అడుగు. –ఆర్‌.దొరైస్వామి, ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి