Breaking News

అగ్రస్థానం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టీసీఎస్‌..

Published on Fri, 09/29/2023 - 07:43

న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత విలువైన 75 బ్రాండ్స్‌ విలువ ఈ ఏడాది 379 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. 2022తో పోలిస్తే 4 శాతం క్షీణించింది. ఇటీవలి కాలంలో వ్యాపారాలు, వినియోగదారులకు సరఫరా వ్యవస్థ సంబంధ సమస్యలు, పెరిగిన వడ్డీ రేట్లు తదితర సవాళ్లు ఎదురవడం ఇందుకు కారణం.

మార్కెటింగ్‌ డేటా, అనలిటిక్స్‌ సంస్థ కాంటార్‌ రూపొందించిన బ్రాండ్‌ రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అంతర్జాతీయంగా చూస్తే 100 అత్యంత విలువైన గ్లోబల్‌ బ్రాండ్స్‌ విలువ 20 శాతం మేర పడిపోయింది. టాప్‌ 10 విలువైన భారతీయ బ్రాండ్స్‌లో 43 (సుమారు రూ.3.57 లక్షల కోట్లు)బిలియన్‌ డాలర్లతో సుమారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫీ, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్, జియో మొదలైనవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సమీక్షాకాలంలో పలు రంగాలు వృద్ధి నమోదు చేయగా, ఆటోమోటివ్, టెలికం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ వంటివి స్థిరంగా ఉన్నాయని కాంటార్‌ ఎండీ సౌమ్య మొహంతి తెలిపారు.  
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)