Breaking News

తండ్రికి క్రికెటర్‌ తిలక్‌ వర్మ బహుమతి.. ధర ఎంతంటే..

Published on Mon, 09/22/2025 - 15:09

ప్రముఖ భారతీయ క్రికెటర్‌ తిలక్ వర్మ తన తండ్రికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈని బహుమతిగా ఇచ్చారు. తన తల్లిదండ్రులకు ఈ కారు బహుమతినిస్తూ దిగిన ఫొటోలు ‘మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ’ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇవికాస్తా వైరల్‌గా మారాయి. ఈ మోడల్‌ విడుదలైనప్పటి నుంచి భారత మార్కెట్‌లో వినియోదారుల ఆదరణ పెరుగుతోంది. వేరియంట్‌ను అనుసరించి ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9వీ ఫీచర్లు, ధరలు విభిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ కీలక ఫీచర్లు

  • బ్యాటరీ వేరియంట్లు: 59 కిలోవాట్‌హవర్‌ (542 కిలోమీటర్ల పరిధి) లేదా 79 కిలోవాట్‌హవర్‌ (656 కిలోమీటర్ల పరిధి)

  • పవర్ అవుట్‌పుట్‌: వేరియంట్‌ను అనుసరించి 282బీహెచ్‌పీ, 380ఎన్ఎమ్ టార్క్ వరకు పవర్‌ ఇస్తుంది.

  • ఇన్ఫోటైన్‌మెంట్‌: ట్రిపుల్ 12.3 అంగుళాల స్క్రీన్లు + రియర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్లు.

  • ఎంఏఐఏ (మహీంద్రా AI ఆర్కిటెక్చర్)

  • క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్‌ 8295 ప్రాసెసర్

  • 24 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

  • భద్రత: 7 ఎయిర్ బ్యాగులు, లెవల్ 2+ ఏడీఏఎస్‌, 360 డిగ్రీ కెమెరా.

  • ధరల శ్రేణి (ఎక్స్-షోరూమ్): వేరియంట్‌ను బట్టి రూ.21.90 లక్షలు నుంచి రూ.31.25 లక్షలు వరకు(కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది)

ఇదీ చదవండి: పని మొదలు పెట్టాలంటే ఏడుపొస్తుంది!
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)