Breaking News

ఇండియన్‌ బ్యాంక్‌  లాభం 10 శాతం అప్‌ 

Published on Sat, 07/11/2026 - 05:24

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 3,273 కోట్ల లాభం ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 2,973 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. మరోవైపు సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 18,721 కోట్ల నుంచి రూ. 20,724 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 6,359 కోట్ల నుంచి రూ. 7,435 కోట్లకు చేరింది.  

తగ్గిన ఎన్‌పీఏలు.. 
జూన్‌ త్రైమాసికంలో మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 3.01 శాతం నుంచి 1.86 శాతానికి తగ్గాయి. అలాగే, నికర ఎన్‌పీఏలు సైతం 0.18 శాతం నుంచి 0.15 శాతానికి దిగి వచ్చాయి. ఫలితంగా మొండిబాకీలకు కేటాయింపులు రూ. 387 కోట్ల నుంచి రూ. 376 కోట్లకు తగ్గాయి.  
శుక్రవారం ఇండియన్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 10% ఎగిసి సుమారు రూ. 871 వద్ద క్లోజయ్యింది.   
 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)