10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
ఖమేనీ మృతితో రంగంలోకి విధ్వంసక శక్తులు?
యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్ దాడి
ఇరాన్‌పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్‌కు తుర్కియే వార్నింగ్..
కానుకలూ గోవిందా..! పరకామణిలో దొంగలు పడ్డారు
ఐసీసీ ప్రపంచకప్ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్‌గా మార్క్రమ్
రష్యా మాస్టర్ ప్లాన్.. ఇదే అదను!
చమురు నిల్వలే లక్ష్యం!
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
పాకిస్తాన్లో పాఠశాలలు బంద్.. ఆఫీసులు 4 రోజులే..
ఇరాన్ యుద్ధంపై ఫ్రాన్స్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. డ్రోన్ సెంటర్ ధ్వంసం!
తమిళనాడులో బీజేపీ బిహార్ ఫార్ములా..: స్టాలిన్
‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్ పరువు తీసిన ఇరాన్
శ్రీలంక హెడ్ కోచ్‌గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
‘మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం మొత్తం..’
ప్రస్తుతానికి పెట్రోల్ రేట్లు పెరగవు
Published on Tue, 03/10/2026 - 02:54
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా ప్రస్తుతానికైతే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే అదనపు భారాన్ని భరించనున్నట్లు వివరించాయి.
మరోవైపు, వంటగ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కనీస వెయిటింగ్ పీరియడ్‌ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలిపాయి.
#
Tags : 1