ఏప్రిల్‌లో నిరుద్యోగిత  రేటు @ 5.1 శాతం 

Published on Fri, 05/16/2025 - 06:21

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 5.1 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు ఈ డేటాను మూడు నెలలకోసారి, ఏడాదికోసారి ప్రకటిస్తున్న కేంద్రం .. ఇలా నెలవారీ గణాంకాలను విడుదల చేయడం ఇదే ప్రథమం. ఉద్యోగార్హతలు ఉన్న నిరుద్యోగుల గణాంకాలను రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించే దిశగా కేంద్ర గణాంకాలు, ప్రోగ్రాంల అమలు శాఖ గురువారం తొలిసారిగా పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేను (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) విడుదల చేసింది.

 వీటి ప్రకారం ఏప్రిల్‌లో వివిధ వయస్సుల్లోని ఉద్యోగార్థుల్లో నిరుద్యోగిత రేటు 5.1 శాతంగా ఉంది. ఇది మహిళలతో పోలిస్తే (5 శాతం) పురుషుల్లో కాస్త అధికంగా 5.2 శాతంగా ఉంది. 89,434 కుటుంబాలపై (గ్రామీణ ప్రాంతాల్లో 49,323, పట్టణ ప్రాంతాల్లో 40,111) ఈ సర్వే చేశారు. ఇందులో 3,80,838 మంది (గ్రామీణ ప్రాంతాల్లో 2,17,483 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,63,355 మంది) పాల్గొన్నారు.  

మరిన్ని వివరాలు.. 
→ దేశవ్యాప్తంగా 15–29 వయస్సు గ్రూప్‌లో నిరుద్యోగిత రేటు (యూఆర్‌) 13.8 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 17.2 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 12.3 శాతంగా నమోదైంది.  
→ 15–29 ఏళ్ల గ్రూప్‌లో మహిళల్లో యూఆర్‌ మొత్తం మీద 14.4 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 23.7 శాతంగా, గ్రామాల్లో 10.7 శాతంగా ఉంది. అదే పురుషుల విషయానికొస్తే దేశవ్యాప్తంగా 13.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 15 శాతంగా, గ్రామాల్లో 13 శాతంగా నమోదైంది. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)