Breaking News

14 నెలల గరిష్టానికి తయారీ రంగం

Published on Wed, 07/02/2025 - 10:24

తయారీ రంగం జూన్‌లో బలమైన పనితీరు చూపించింది. ఈ రంగంలో పనితీరును తెలియజేసే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) జూన్‌ నెలలో 58.4 పాయింట్లుగా నమోదైంది. మే నెలలో ఇది 57.6గా ఉంది. డిమాండ్‌ బలంగా ఉండడంతోపాటు కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడం ఉత్పత్తి విస్తరణకు, ఉపాధి కల్పనకు దారితీసినట్టు హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు.

ఇదీ చదవండి: 11 మంది టాప్‌ ఎక్స్‌పర్ట్‌లతో మెటా కొత్త ల్యాబ్‌

తయారీ రంగంలో విస్తరణ ఏడాది కాలంలోనే గరిష్టంగా ఉన్నట్టు చెప్పారు. కంపెనీల నిల్వలు తగ్గుతున్నట్టు పేర్కొన్నారు. మార్కెటింగ్‌ చర్యలకుతోడు, ఎగుమతులు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ప్యానెల్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. బలమైన అమ్మకాలు తయారీ కంపెనీల్లో నియామకాల పెరుగుదలకు దారితీసినట్టు, రికార్డు స్థాయిలో ఉపాధి కల్పనకు దోహదపడినట్టు పేర్కొన్నారు. పీఎంఐ సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగాను, ఆ దిగువన నమోదైతే తగ్గినట్టుగాను పరిగణిస్తారు.
 

Videos

భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి

పేదలకు దేవుడు వైఎస్సార్.. ఆయనొక బ్రాండ్..

పునఃప్రతిష్ట నిలిచిపోయిందని YS జగన్ దృష్టికి తెచ్చిన ఆలయ ఛైర్మన్

నెల్లూరు సాక్షిగా చెప్తున్నా.. అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

వై.ఎస్ జగన్ ను కలిసిన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్ధులు

YSR Jayanthi: జనం గుండెల్లో హీరోగా నిలిచారు

Visa Crisis: విద్యార్థులకు చుక్కలు అమెరికా వద్దు బాబోయ్

ప్రసన్నకుమార్ ఇంటి సీసీ ఫుటేజ్ సీజ్

తెలుగు రాష్ట్రాల్లోనే .. YSR సక్సెస్ ఫుల్ లీడర్

ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు (ఫొటోలు)

+5

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు)

+5

తేజస్వీ సూర్య శివశ్రీ స్కంద దంపతుల ఇంట్లోకి అందమైన అతిథి (ఫొటోలు)

+5

కొరియా సినిమాకు ఒక్క మగాడు (ఫొటోలు)

+5

'కోర్ట్‌' హీరోయిన్‌ శ్రీదేవికి గోల్డెన్‌ ఛాన్స్‌ (ఫొటోలు)

+5

ఆగని ఆగడాలు.. నెల్లూరులో టీడీపీ నేతల అరాచకం (ఫొటోలు)

+5

నెల్లూరు : రెండోరోజు రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

మరుపురాని మహానేతకు ఘన నివాళి (ఫొటోలు)

+5

వైఎస్సార్‌.. అరుదైన చిత్రమాలిక

+5

ఉల్లి... వెల్లుల్లి.. తల్లి!.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు (ఫొటోలు)