Breaking News

రికార్డు స్థాయిలకు ఫారెక్స్‌

Published on Sat, 09/28/2024 - 07:15

ముంబై: ఒక వారం విరామం తర్వాత భారత్‌ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు రికార్డు స్థాయిని చేరాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం సెపె్టంబర్‌ 20వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 2.838 బిలియన్‌ డాలర్లు పెరిగి 692.29 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఫారెక్స్‌  నిల్వలు ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారంలో కొంత వెనక్కుతగ్గినా, అంతక్రితం వరుసగా రెండు వారాలూ రికార్డు బాటన కొనసాగాయి.  

అన్ని విభాగాల్లోనూ పురోగతి.. 
» డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ సమీక్షా వారంలో 2.057 బిలియన్‌ డాలర్లు పెరిగి 605.686 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.  
» పసిడి నిల్వలు 726 మిలియన్‌ డాలర్లు పెరిగి 63.613 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
» ఐఎంఎఫ్‌ వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) విలువ 121 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.54 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.  
» అయితే ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల పరిమాణం 66 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.458 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)