లోకల్ వార్ రెండో దశ మొదలు
Breaking News
ఏపీలో జంగిల్ రాజ్.. అడ్డదారులు.. అరాచకాలు
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’
కడపలో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఎల్లో గూండాలు
ఒక్క ఎల్నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
తగ్గిన విదేశీ మారక నిల్వలు
Published on Sun, 11/10/2024 - 09:01
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు నవంబర్ ఒకటి నాటికి 682.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంత క్రితం వారంతో పోలిస్తే నిల్వలు 2.67 బిలియన్ డాలర్లు క్షీణించాయి. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు భారత్లో గరిష్ట స్థాయిని తాకి 704.885 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
బంగారం నిల్వలు 1.224 బిలియన్ డాలర్లు ఎగసి 69.751 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్ఈఆర్) ఒక మిలియన్ డాలర్లు తగ్గి 18.219 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు నాలుగు మిలియన్ డాలర్లు అధికమై 4.311 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
#
Tags : 1