Breaking News

బలంగా ఎదిగేందుకు భారత్‌ సిద్ధం

Published on Mon, 05/12/2025 - 09:11

భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు ఉన్నాయని, స్వల్పకాలిక అంతరాయాలను సమర్థంగా ఎదుర్కొని మరింత బలంగా ఎదగడానికి సిద్ధంగా ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు సంజీవ్ పురి అన్నారు. సమ్మిళిత, దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడానికి వ్యవసాయం, తయారీ, సేవల్లో వ్యూహాత్మక ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశం ఆర్థికంగా ఎదుగుతోందని చెప్పారు.

స్వల్పకాలిక సవాళ్లు..

ప్రస్తుతం సరిహద్దు వివాదాలు వంటి అడ్డంకులు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక పథంపై ఆశాజనకంగా ఉన్నట్లు పురి తెలిపారు. దేశ నిర్మాణాత్మక బలం, కొనసాగుతున్న సంస్కరణలు వ్యూహాత్మక పెట్టుబడులు బలంగా కోలుకోవడానికి, స్థిరమైన వేగంతో వృద్ధి చెందడానికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయని, ద్రవ్యోల్బణం క్షీణిస్తోందని, రుతుపవనాల అంచనాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ గ్రామీణ ఆదాయాలను పెంచి ప్రజల వినియోగానికి కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..

రంగాలవారీ వృద్ధి..

పాదరక్షలు, దుస్తులు, ఫర్నిచర్, పర్యాటకం వంటి కార్మిక ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పురి నొక్కి చెప్పారు. ఇవి గణనీయమైన ఉపాధిని సృష్టిస్తాయని అన్నారు. దేశ ఆర్థిక సమ్మిళిత(ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌)కు ఈ రంగాలు దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. భారతదేశం ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్టలో  విలువ జోడింపుపై దృష్టి సారించిందని తెలిపారు. ఇది గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా ఎదగాలనే దాని ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)