పెంపుడు పిల్లి కోసం MBBS విద్యార్థిని ఆత్మహత్య
Breaking News
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
ఇరాన్ దూకుడు.. యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడి
అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
ఇరాన్‌తో యుద్ధం.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
అల్లాహ్ దీవెనలతో మానవాళికి సకల శుభాలు కలగాలి
విజయనగరం: బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
యుద్ధం వేళ ట్రంప్‌నకు షాకిచ్చిన నాటో దేశాలు
ఇరాన్‌పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
గ్యాంబ్లింగ్ సైట్లపై కేంద్రం కొరడా
Published on Sat, 03/21/2026 - 04:29
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 పైగా వెబ్‌సైట్లు, యాప్‌లను బ్లాక్ చేసింది. ఇవన్నీ కూడా ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు, ఆన్‌లైన్ కేసినోలకు సంబంధించినవని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సట్టా, మట్కా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లు, రియల్ మనీ కేసినో గేమ్ యాప్స్‌పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి 8,400 వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు వివరించాయి. ఇందులో అత్యధిక భాగం (సుమారు 4,900) ఆన్‌లైన్ గేమింగ్ చట్టం వచ్చాక చర్యలు తీసుకున్నవేనని వివరించాయి.
#
Tags : 1