Breaking News

భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ 

Published on Thu, 10/30/2025 - 06:11

ముంబై: స్థిరమైన సంస్కరణలు, ఆర్థిక బలాలతో భారత్‌ భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. రూపాయి మారకం విలువ అన్నది మార్కెట్‌ ఆధారితమని పేర్కొన్నారు. ‘‘బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌లో వైవిధ్యం మనకున్న బలం. 

కరెంట్‌ ఖాతాలో వస్తు వాణిజ్య లోటును సేవల ఎగుమతులు భర్తీ చేస్తున్నాయి. మొత్తం మీద కరెంట్‌ ఖాతా బలంగా ఉంది’’అని పూనమ్‌ గుప్తా పేర్కొన్నారు. కరోనా విపత్తు వంటి సందర్భాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో భారత్‌ ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. విధానపరమైన సంస్కరణలతో జీడీపీలో తలసరి ఆదాయ వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు ప్రపంచంలోనే గరిష్ట స్థాయిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సమీప కాలానికి సైతం వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నట్టు తెలిపారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)