Breaking News

ఐసీఐసీఐ ప్రు నుంచి ఐసిఫ్‌ పథకాలు

Published on Mon, 01/26/2026 - 19:59

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థ స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) విభాగంలో రెండు కొత్త ఫండ్స్‌ని ప్రవేశపెట్టింది. ఐసిఫ్‌ ఈక్విటీ ఎక్స్‌-టాప్‌ 100 లాంగ్‌-షార్ట్‌ ఫండ్, ఐసిఫ్‌ హైబ్రిడ్‌ లాంగ్‌-షార్ట్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఈ రెండు న్యూ ఫండ్‌ ఆఫర్లు జనవరి 30 వరకు అందుబాటులో ఉంటాయి.

మొదటిది ఎక్స్‌-టాప్‌ 100 స్టాక్స్, వాటి సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. లాంగ్‌–షార్ట్‌ పొజిషనింగ్, డెరివేటివ్‌ వ్యూహాలతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక రెండోది ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీ పొజిషన్లలో లాంగ్‌-షార్ట్‌ పొజిషన్లు, ఫిక్సిడ్‌ ఇన్‌కం సాధనాలు, డెరివేటివ్‌ వ్యూహాలతో మార్కెట్‌ దిశతో సంబంధం లేకుండా మెరుగైన రాబడులు అందించేందుకు ప్రయత్నిస్తుంది.

మ్యుచువల్‌ ఫండ్స్, పీఎంఎస్‌/ఏఐఎఫ్‌ సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసే దిశగా సెబీ ఈ సిఫ్‌ సెగ్మెంట్‌ని ప్రవేశపెట్టింది. దీనికి కనీస పెట్టుబడి రూ. 10 లక్షలుగా ఉంటుంది. వివిధ మార్కెట్‌ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనపర్చే వైవిధ్యమైన పెట్టుబడి వ్యూహాలను ఇన్వెస్టర్లకు అందించే లక్ష్యంతో వీటిని ప్రవేశపెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ శంకరన్‌ నరేన్‌ తెలిపారు.

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు