Breaking News

హ్యుందాయ్‌ ‘బేయాన్‌’ ఎస్‌యూవీ

Published on Tue, 10/27/2026 - 05:03

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపర్చుకునేందుకు సరికొత్త ‘బేయాన్‌’ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఎక్స్‌–షోరూమ్‌ వద్ద దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. ఇందులో 115 బీహెచ్‌పీ పవర్, 143.8 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5–లీటర్‌ ఎంపీఐ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. డ్రైవింగ్‌ అవసరాలకు తగ్గట్లు 6–స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో పాటు ఐవీటీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. 

డ్యూయల్‌ 12.3–అంగుళాల కర్వ్‌డ్‌ పనోరమిక్‌ డిస్‌ప్లే స్క్రీన్లను పొందుపరిచారు. పెర్‌ప్లెక్సిటీ, సౌండ్‌హౌండ్‌ సాంకేతికతతో పనిచేసే జనరేటివ్‌ ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ను అందించారు. ఎనిమిది స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్, పనోరమిక్‌ సన్‌రూఫ్, 8–వే పవర్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీట్, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360–డిగ్రీ కెమెరాతో పాటు అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ రక్షణను ఈ కారు అందిస్తుం

ఏటా 2.5 లక్షల కార్ల అమ్మకం లక్ష్యం
‘‘మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో మా 30 ఏళ్ల అనుభవంతో, కస్టమర్‌ అభిరుచులను ప్రతిబింబిస్తూ ‘బేయాన్‌’ మోడల్‌ను తీసుకొచ్చాం. ‘క్రెటా’, ‘బేయాన్‌’ రెండింటి ద్వారా ఏటా 2.5 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలను సాధించడమే మా ప్రధాన లక్ష్యం’’ అని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈవో తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)