Breaking News

పన్ను రిఫండ్‌ మెయిల్స్‌ పట్ల జాగ్రత్త

Published on Sat, 07/19/2025 - 08:50

పన్ను రిఫండ్‌లకు సంబంధించి వచ్చే మోసపూరిత ఫిషింగ్‌ ఈ–మెయిల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. ఈ పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయొద్దని సూచించింది. బ్యాంక్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని మె యిల్స్‌ ద్వారా ఆదాయపన్ను శాఖ ఎప్పుడూ కోరదంటూ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై చేసిన పోస్ట్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్‌ ఇండియాలోనే..

అధికారిక పోర్టల్‌  www.incometax.gov.in పైనే పన్ను రిఫండ్‌ పురోగతి గురించి తెలుసుకోవాలని సూచించింది. ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిఫండ్‌.. తక్షణమే మాన్యువల్‌ ధ్రువీకరణ అవసరం’ అంటూ మెయిల్‌ వస్తే అది ఫిషింగ్‌ స్కామ్‌ కావొచ్చని హెచ్చరించింది. తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అటాచ్‌మెంట్‌లను డౌన్‌లోడ్‌ చేయవద్దని పేర్కొంది. మీ రిఫండ్ స్టేటస్‌ను ట్రాక్ చేయడానికి ఆదాయపు పన్ను పోర్టల్‌లోని ఏఐఎస్, టీఐఎస్ టూల్స్‌ను ఉపయోగించాలని చెప్పింది.
 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు