Breaking News

మైనర్ పాస్‌పోర్ట్ అప్లై చేయాలా.. సింపుల్ ప్రాసెస్ ఇదే!

Published on Sun, 09/24/2023 - 14:44

ఆధునిక కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతుంటారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. ఆఖరికి పిల్లలను తీసుకెళ్లాలన్నా తప్పకుండా మైనర్ పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిందే. ఈ కథనంలో మైనర్ పాస్‌పోర్ట్ ఎలా తీసుకోవాలి? దానికవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవి అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

పిల్లల కోసం పాస్‌పోర్ట్ పొందాలనుకునేవారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 7 నుంచి 15 రోజుల లోపల ఇంటికి వస్తుంది. 

మైనర్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్..

  • జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)
  • ఆధార్ కార్డ్ లేదా తల్లిదండ్రుల అడ్రస్ ప్రూఫ్
  • తల్లిదండ్రుల పాస్‌పోర్ట్స్ (అందుబాటులో ఉంటే)
  • తల్లిదండ్రుల జాతీయతకు సంబంధించిన ప్రూఫ్ (పిల్లలు భారతదేశం వెలుపల జన్మించినట్లయితే)

ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి!

ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా..

  • మైనర్‌ పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి, లాగిన్ ఐడీ అండ్ పాస్‌వర్డ్‌ క్రియేట్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్‌ పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
  • ఆ తరువాత దానికయ్యే అమోంట్ చెల్లించాల్సి ఉంటుంది.
  • అమౌంట్ చెల్లించిన తరువాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయాలి.
  • మీరు అపాయింట్‌మెంట్ సమయంలో అప్లికేషన్ ఫారమ్, ఫీజు చెల్లించిన రసీదు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
  • అపాయింట్‌మెంట్ రోజు మీ బిడ్డను పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి తీసుకెళ్లాలి.
  • పాస్‌పోర్ట్ అధికారి మీ అప్లికేషన్ & డాక్యుమెంట్‌లను పరీక్షించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకుంటాడు. ఆ తరువాత పాస్‌పోర్ట్ ప్రాసెస్ జరుగుతుంది.
  • అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ లభిస్తుంది. దీని ద్వారా పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ సిద్దమైన తరువాత మీరు వ్యక్తిగతంగా తెచ్చుకోవచ్చు, లేదా మీ చిరునామాకు డెలివరీ చేసుకోవచ్చు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)