Breaking News

హోండా రెబల్ 500 లాంచ్: ధర ఎంతంటే?

Published on Thu, 11/19/2026 - 14:25

హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) దేశీయ మార్కెట్లో రెబల్ 500 (Rebel 500) బైకును లాంచ్ చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 4.50 లక్షలు, కాగా ఈ-క్లచ్ వెర్షన్ ధర రూ. 4.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). రూ. 5,000తో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే అమ్మకాలు హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి.

హోండా రెబెల్ 500 బైక్ 471 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ద్వారా.. 8,500 rpm వద్ద 46 హార్స్ పవర్.. 6,000 rpm వద్ద 43.3 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఒక ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, 3.5 అంగుళాల రౌండ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఈ బైకులోని సీటు ఎత్తు 690 మిమీ మాత్రమే. కాబట్టి పొట్టిగా ఉండే రైడర్లు కూడా సులభంగా.. రైడ్ చేయవచ్చు. దీని బరువు 191 కేజీలు. ఇది ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మాకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ లేకుంటే.. రూ.10 వేలు ఫైన్!

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)