Breaking News

హోండా నుంచి రెండు కొత్త బైకులు

Published on Sun, 05/25/2025 - 08:33

గురుగ్రాం: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన ప్రీమియం పోర్ట్‌ఫోలియోలో సీబీ750 హార్నెట్, సీబీ1000 హార్నెట్‌ ఎస్పీ పేర్లతో రెండు మోటార్స్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి ఎక్స్‌ షోరూం ధరలు రూ.8,59,500లు, రూ.12,35,900గా ఉన్నాయి. ఈ రెండు మోడళ్లకు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

హోండా సీబీ750 హార్నెట్‌755సీసీ, సీబీ1000 హార్నెట్‌ ఎస్పీ 999సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్లు కలిగి ఉన్నాయి. ఈ బైకుల్లో 6–స్పీడ్‌ గేర్‌బాక్స్, అసిస్ట్‌ అండ్‌ స్లిప్పర్‌ క్లచ్‌ ఉన్నాయి. డ్యూయల్‌ చానల్‌ ఏబీఎస్‌ ఫీచర్‌ ఉంది. అయిదు అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, టర్న్‌ –బై –టర్న్‌ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ (హోండా రోడ్‌సింక్‌), యూఎస్‌బీ చార్జింగ్‌ పోర్ట్‌ ఉన్నాయి.

రెండు బైకుల్లో స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, యూజర్‌ అనే నాలుగు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. హోండా సెలెక్టబుల్‌ టార్క్‌ కంట్రోల్‌తో 3 స్థాయిల ట్రాక్షన్‌ కంట్రోల్‌ కూడా ఉంటుంది.  సీబీ750 హార్నెట్‌ బిగ్‌వింగ్‌ టాప్‌లైన్, బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌లో అందుబాటులో ఉంచగా, సీబీ 1000 హార్నెట్‌ ఎస్‌పీ మాత్రం ప్రత్యేకంగా బిగ్‌వింగ్‌ టాప్‌లైన్‌ డీలర్‌íÙప్‌ల ద్వారా మాత్రమే విక్రయిస్తుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి