Breaking News

హోండా ఈ-క్లచ్ టెక్నాలజీ బైక్స్: ధరలు ఎలా ఉన్నాయంటే?

Published on Sun, 05/11/2025 - 21:10

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. తన సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ బైకులను ఈ-క్లచ్ వేరియంట్స్ రూపంలో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 9.60 లక్షలు, రూ. 10.40 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). వీటి ధరలు స్టాండర్డ్ మోడల్స్ ధరల కంటే రూ. 40000 ఎక్కువ.

హోండా సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ బైకులు చూడటానికి స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులోని ఈ క్లచ్ టెక్నాలజీ క్లచ్ లివర్‌ను మాడ్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా గేర్‌లను మార్చడానికి అనుమతిస్తుంది. ఇందులో క్లచ్ లివర్ అలాగే ఉంటుంది. అయితే రైడర్ కావలసినప్పుడు మాన్యువల్ కంట్రోల్ తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు

సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ ఈ వేరియంట్స్ రెండూ కూడా 649cc ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ ద్వారా 95 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)