Breaking News

హెచ్‌ఎండీ నుంచి 2 మ్యూజిక్‌ ఫోన్లు

Published on Thu, 04/03/2025 - 21:41

న్యూఢిల్లీ: హ్యూమన్‌ మొబైల్‌ డివైజెస్‌ (హెచ్‌ఎండీ) తాజాగా రెండు మ్యూజిక్‌ ఆధారిత ఫీచర్‌ ఫోన్లను (హెచ్‌ఎండీ 130 మ్యూజిక్, హెచ్‌ఎండీ 150 మ్యూజిక్‌) ప్రవేశపెట్టింది. వీటిలో 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, బ్లూటూత్‌ 5.0, టైప్‌ సీ ఫాస్ట్‌ చార్జింగ్, యూపీఐ పేమెంట్స్‌ సామర్థ్యాలు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

హెచ్‌ఎండీ 130 ధర రూ. 1,899గా, హెచ్‌ఎండీ 150 ధర రూ. 2,399గా ఉంటుంది. రిటైల్‌ స్టోర్స్, ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంలతో పాటు తమ వెబ్‌సైట్లో ఇవి లభిస్తాయని సంస్థ గ్లోబల్‌ చైర్మన్‌ జీన్‌ ఫ్రాంకోయిస్‌ బారిల్‌ తెలిపారు. త్వరలోనే ఎంట్రీ స్థాయి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.

భారత్‌లో విక్రయిస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తులు దేశీయంగా తయారైనవేనని హెచ్‌ఎండీ ఇండియా వీపీ రవి కున్వర్‌ పేర్కొన్నారు. తమ గ్లోబల్‌ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, వనరులపరంగా భారత్‌ కీలక మార్కెట్‌గా ఉంటోందని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్‌ 2025కి సంబంధించి రాజస్థాన్‌ రాయల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని పొడిగించుకున్నట్లు వివరించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)