Breaking News

నోకియా నుంచి టఫెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌...! లాంచ్‌ ఎప్పుడంటే..

Published on Sun, 10/17/2021 - 15:56

Nokia XR20 Launch In India: హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ భారత మార్కెట్లలోకి త్వరలోనే నోకియా ఎక్స్‌ఆర్‌20 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల అక్టోబర్‌ 20 నుంచి ప్రీ బుకింగ్స్‌ ఆర్డర్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూలైలో భారత్‌ మినహా మిగతా దేశాల్లో నోకియా ఎక్స్‌ఆర్‌20ను హెచ్‌ఎమ్‌డీ లాంచ్‌ చేసింది. నోకియా ఎక్స్‌ఆర్‌20  స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత టఫెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐపీ68 రేటింగ్‌తో రావడంతో సుమారు ఒక గంట లోపు నీటిలో ఉన్నకూడా పనిచేసే సామర్ద్యం నోకియా ఎక్స్‌ఆర్‌20 సొంతం.  భారత మార్కెట్లలో  నోకియా ఎక్స్‌ ఆర్‌20 స్మార్ట్‌ఫోన్‌ ధర 43 వేల నుంచి 50 వేల మధ్య ఉండనున్నుట్ల తెలుస్తోంది.
చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు

నోకియా XR20 ఫీచర్స్‌ (అంచనా)

  • 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్‌
  • 6జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్‌ 11
  • 48+13 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరా
  • 8మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 4,630 mAh బ్యాటరీ 
  • 18 W వైర్డ్ ఛార్జింగ్
  •  5G సపోర్ట్‌
  • NavIC ఇండియన్‌ జీపీఎస్‌ సపోర్ట్‌
  • యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్‌


చదవండి:  చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్‌..!

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)