Breaking News

హిందుస్థాన్‌ జింక్‌కు టంగ్‌స్టన్‌ అన్వేషణ లైసెన్స్‌

Published on Mon, 11/17/2025 - 06:43

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టంగ్‌స్టన్‌ బ్లాక్‌ను అన్వేషించేందుకు, తవ్వకాలు చేపట్టేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందినట్లు హిందుస్థాన్‌ జింక్‌ తెలిపింది. ఆధునిక తయారీ పరికరాల్లో వినియోగించే విలువైన ఖనిజాల వెలికితీత వ్యాపారాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్న వేదాంత గ్రూప్‌నకు ఇదొక కీలక మైలురాయి. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టంగ్‌స్టన్, సంబంధిత ఖనిజ బ్లాక్‌ను టెండర్‌లో దక్కించుకున్నాము. 

ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి కాంపోజిట్‌(అన్వేషణ, తవ్వకాలు) లైసెన్స్‌ పొందాము’’ అని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. క్రిటికల్, వ్యూహాత్మక ఖనిజాల్లో దేశం స్వయం ప్రతిపత్తిని సాధించడంతో తమ వంతు పాత్ర పోషిస్తామని కంపెనీ సీఈవో అరుణ్‌ మిశ్రా తెలిపారు. హిందుస్థాన్‌ జింక్‌లోనే అతిపెద్ద జింక్‌ ఉత్పత్తిదారు. వెండి ఉత్పత్తి చేసే తొలి అయిదు సిల్వర్‌ ఉత్పత్తిదారుల్లో స్థానం దక్కించుకుంది. దాదాపు 40కి పైగా దేశాలకు వెండిని సరఫరా చేస్తుంది. దేశీయ జింక్‌ మార్కెట్‌లో 77 శాతానికి పైగా మార్కెట్‌ వాటా కలిగి ఉంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)