Breaking News

తాజా కార్పొరేట్‌ నియామకాలు

Published on Tue, 02/04/2025 - 10:34

ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్స్‌కు నేతృత్వం వహిస్తున్న జీఎస్‌ఎంఏ బోర్డ్‌ ఛైర్మన్‌గా ఎయిర్‌టెల్‌ వైస్‌ ఛైర్మన్, ఎండీ గోపాల్‌ విఠల్‌ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టెలిఫోనికా ఛైర్మన్, సీఈవో పదవికి హొసే మరియా అల్వరేస్‌ ప్యాలే రాజీనామా చేయడంతో జీఎస్‌ఎంఏ ఛైర్మన్‌ పదవి కోల్పోయారు. జీఎస్‌ఎంఏ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇటీవలే గోపాల్‌ విఠల్‌ తిరిగి నియమితులయ్యారు. అసోసియేషన్‌ బోర్డు సభ్యుడిగా 2019–20లో పనిచేశారు. 1,100లకుపైగా టెలికం, హ్యాండ్‌సెట్, డివైస్, సాఫ్ట్‌వేర్, ఎక్విప్‌మెంట్, ఇంటర్నెట్‌ రంగ కంపెనీలు జీఎస్‌ఎంఏలో సభ్యులుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: రేపు భారత్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్‌

టీవీఎస్‌ టూవీలర్స్‌ ప్రెసిడెంట్‌

వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ టూవీలర్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌గా గౌరవ్‌ గుప్తా నియమితులయ్యారు. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్, ఈవీ విభాగాలకు ఆయన నేతృత్వం వహిస్తారని కంపెనీ ఇటీవల తెలిపింది. గతంలో ఆయన ఎంజీ మోటార్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్, డిప్యూటీ ఎండీ, చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)