చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి
Breaking News
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం
యూఏఈ గుడ్‌న్యూస్.. వీసా ముగిసినా రావచ్చు..
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
TG: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
నల్లమల అడవిలో నిప్పు.. మహానంది సమీపంలో కార్చిచ్చు..
ఇరాన్ పవర్ ఇంకా పూర్తీగా చూడలేదు..
హోటళ్ల మూసివేతల వేళ కేంద్రం గుడ్‌న్యూస్
వివాదంలో కావ్యా మారన్.. సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మొట్టమొదటి మెసేజ్.. మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
భారీ శబ్దంతో దుబాయ్‌లో కుప్పకూలిన డ్రోన్
పాక్ వివాదాస్పద బౌలర్‌కు జాక్‌పాట్
టీ20 ప్రపంచకప్ 2026 హీరోకు ఘోర అవమానం
చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి
ఇప్పటికే హోర్ముజ్.. ఇప్పుడు ఇంకోటి..
ఎంఎస్ ధోనికి భారీ ఊరట
బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్‌డీఐలు
Published on Tue, 02/17/2026 - 08:27
బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలో భాగమైన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సా హక విభాగం (డీపీఐఐటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మాత్రం 20 శాతానికే అనుమతి ఉంటుంది.
విదేశీ పెట్టుబడులున్న భారతీయ బీమా కంపెనీల విషయంలో బోర్డ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లలో కనీసం ఒక్కరైనా రెసిడెంట్ భారతీయ పౌరులై ఉండాలి. ఇన్సూరెన్స్ చట్టాల సవరణకు సంబంధించిన సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు 2025ని డిసెంబర్లో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.
ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ
#
Tags : 1