Breaking News

ఐటీఆర్‌ గడువుపై బిగ్‌ అప్‌డేట్‌

Published on Wed, 05/28/2025 - 01:30

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అసెస్‌మెంట్‌ సంవత్సరం (ఏవై) 2025–26కు సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), ఆడిటింగ్‌ అవసరం లేని సంస్థలు ఏటా పన్ను రిటర్నుల దాఖ లుకు జూలై 31 తుది గడువుగా ఉంటోంది.

సాంకేతిక సమస్యలు, ఇతరత్రా ప్రతికూల పరిస్థితుల్లో ఈ గడువును ఆదాయపన్ను శాఖ పొడిగిస్తుంటుంది. ఈ ఏడాది ఐటీఆర్‌లో  మార్పులు చేయడంతో.. ఇందుకు సంబంధించి  ఐటీ శాఖ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు, ఐటీఆర్‌ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీబీటీ తెలిపింది.

Videos

బతికి ఉన్నంత వరకు అలా మాట్లాడను'.. నటుడు రాజేంద్రప్రసాద్

ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు

బాబును నమ్మితే.. వెన్నులో కత్తి గ్యారెంటీ

RCB Stampede: దూసుకొచ్చిన ఫ్యాన్స్ చేతులెత్తేసిన పోలీసులు

ఆలూరులో వెన్నుపోటు దినం

RCB సంబరాల్లో విషాదం.. ఏడుగురు మృతి

Bangalore: చిన్నస్వామి స్టేడియంలో దారుణం

MLA Deepika: బాలయ్య అడ్డాలో బాబుకు సవాల్..!

Vennupotu Dinam: పోలీసుల ఓవర్ యాక్షన్ దుమ్ములేపిన పేర్ని కిట్టు

ఖాకీ కండకావరం.. వృద్ద రైతును ఈడ్చుకుంటూ..!

Photos

+5

Kuldeep Yadav Engagement : ఘనంగా స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం (ఫొటోలు)

+5

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో హీరోయిన్ ఆలియా భట్ (ఫొటోలు)

+5

ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)

+5

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

+5

ప్రజలకే వెన్నుపోటు.. బాబును క్షమించే ప్రసక్తే లేదు (చిత్రాలు)

+5

వెండితెరపై మెప్పించిన అందాల ఊర్వశి రంభ.. ఆమె అసలు పేరేంటో తెలుసా? (ఫొటోలు)

+5

కోర్ట్ మూవీ హీరోయిన్‌ శ్రీదేవికి ఎయిర్‌లైన్స్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ (ఫొటోలు)

+5

తెలుగు ముద్దుగుమ్మల క్యాట్‌ వాక్‌.. సాష్‌ మిస్‌ యూనివర్స్‌లో సందడి (చిత్రాలు)

+5

'దేవిక & డానీ' ప్రెస్ మీట్.. అందంగా రీతూవర్మ (ఫొటోలు)

+5

దుబాయ్‌లో హీరోయిన్ సమంత సందడి.. (ఫోటోలు)