Breaking News

పాన్-ఆధార్ లింక్‌ ఆలస్యం.. కేంద్రానికి ఊహించనంత ఆదాయం!

Published on Tue, 02/06/2024 - 14:54

నిర్ణీత గడువు లోపు ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది.  అయినప్పటికీ ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయని వారు 11.48 కోట్ల మంది ఉండగా.. వారందరూ బయోమెట్రిక్‌ ఐడెంటిటీని పూర్తి చేయలేదని కేంద్రం తెలిపింది. 

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆధార్‌ - పాన్‌ లింక్‌పై లోకసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్వశ్చన్‌ అవర్‌లో కేంద్రం ఉచితంగా ఆధార్‌ - పాన్‌ లింక్‌  చేసుకునేందుకు జూన్‌ 30,2023కి చివరి తేదీగా నిర్ణయించింది. 

గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత అంటే జులై 1,2023 నుంచి జనవరి 31,2024 వరకు ఆధార్‌ - పాన్‌ లింక్‌ కోసం వినియోగదారుల నుంచి అదనపు రుసుము కింద రూ. 601.97 కోట్లు వసూలు చేసినట్లు వివరణ ఇచ్చారు. 

ట్యాక్స్‌ పేయిర్స్‌కి డెడ్‌ లైన్‌
ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పన్ను చెల్లింపు దారులకు ఆధార్‌ - పాన్‌ లింక్‌పై పలు సూచనలు చేశారు. జులై1,2023 వరకు ఆధార్‌- పాన్‌ లింక్‌ చేయని పక్షంలో వారి పాన్‌ కార్డ్‌ బ్లాక్‌ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు  చేసినా ఫండ్‌ రిఫండ్‌ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు టీడీఎస్‌, టీసీఎస్‌ సైతం అధిక మొత్తంలో ట్యాక్స్‌ పేయిర్స్‌ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్‌ కార్డ్‌ మళ్లీ పునరుద్దరించాలంటే లేట్‌ ఫీ కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆ సందర్భంలో ట్యాక్స్‌ పేయిర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)