Breaking News

అలా అనుకున్నా.. ఇలా జరిగింది - గూగుల్ మాజీ ఉద్యోగి

Published on Tue, 10/10/2023 - 12:14

కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత నుంచి ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇప్పటికి కూడా ఉద్యోగాల కోత ఆగడం లేదు. లేఆప్స్ భారిన పడిన వేలాది మంది ఉద్యోగుల్లో భారతీయులు సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గత నెలలో కూడా రిక్రూటింగ్ టీమ్ నుండి వందలాది మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కొందరు తమ అసహనాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఒక వ్యక్తి జాబ్ కోల్పోయిన తరువాత లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేస్తూ.. తాను రిటైర్మెంట్ వరకు అక్కడే పనిచేస్తానని భావించినట్లు, ఇంత త్వరగా ఉద్యోగం కోల్పోతానని ఊహించలేదని వెల్లడించాడు.

టెక్ దిగ్గజంలో పనిచేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు.. మళ్ళీ అవకాశం దొరికితే తప్పకుండా సంస్థలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయని తెలిపాడు. సంస్థ విశేషమైన వ్యక్తులతో కూడిన ఒక అద్భుతమైన ప్రదేశమని కూడా ప్రస్తావించాడు.

ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్‌ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్!

గూగుల్ లేఆఫ్స్
గూగుల్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటి సారి కాదు. గత జనవరిలో ఏకంగా 12000 మందిని తొలగించడానికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే దశల వారీగా కొంతమందిని తొలగిస్తూ ఉంది. కాగా రానున్న రోజుల్లో మరింతమందిని తొలగిస్తుండగా లేదా అనే విషయాల మీద ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. ఇంకా తొలగింపులు పర్వం ముగియలేదని నిపుణులు భావిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)