హాలీవుడ్ ఉలిక్కిపడేలా..!NTR NEEL భారీ యాక్షన్ సీక్వెన్స్
Breaking News
నంద్యాలలో బస్సు, లారీ ఢీ.. ముగ్గురి మృతి
అభిషేక్ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
అభిషేక్ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!
దావోస్: గ్రీన్లాండ్ మాక్కావాలి..
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్!
47 ఏళ్ల వ్యక్తికి గర్భసంచి...ట్విస్ట్ ఏంటంటే!
భారత్‌తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
అరుదైన కానుక : రాహుల్ గాంధీ భావోద్వేగం, వైరల్ వీడియో
జొమాటో: సీఈవోగా దిగిపోయిన దీపిందర్ గోయిల్
నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో అవినీతి, అక్రమాలు: కిషన్‌రెడ్డి
11 లైసెన్సులు, 75 ఏళ్లు : ఆమెకు ప్రతీ దారి ఒక పాఠం!
మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. బీజేపీ, ఉద్దవ్ సేనకు ఝలక్
ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర: వైఎస్ జగన్
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి
మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్!
సౌదీలో కొత్త స్మార్ట్ సిటీ.. టెక్నాలజీ, ప్లానింగ్ హైలైట్
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
వైఎస్ జగన్‌ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
Prayagraj: యూపీలో కూప్పకూలిన విమానం
రికార్డు స్థాయికి బంగారం ధర..
Published on Wed, 01/21/2026 - 08:15
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,200 ఉండగా, మంగళవారం రూ.1,50,800లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.3.17 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
వచ్చే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు దాటే అవకాశం ఉందని నగరానికి చెందిన ఆభరణాల తయారీదారు సీహెచ్.భూషణ్‌చారి ‘సాక్షి’తో తెలిపారు.
#
Tags : 1