Breaking News

బంగారం కొందామా.. వద్దా?

Published on Mon, 12/09/2024 - 11:33

Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో కదలిక నమోదైంది. రెండు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి రేట్లు నేడు  (డిసెంబర్‌ 9) పుంజుకున్నాయి. తులానికి (10 గ్రాములు) స్వల్పంగా రూ. 160 మేర పెరిగింది. దీంతో ఇ‍ప్పుడు బంగారం కొందామా.. తగ్గేంతవరకూ ఆగుదామా అనే సంశయం కొనుగోలుదారుల్లో నెలకొంది.

ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో  ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  రెండు తెలుగు రాష్ట్రాలోని  వివిధ ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 చొప్పున పెరిగింది. ప్రస్తుతం వీటి ధరలు వరుసగా రూ.71,300, రూ.77,780 వద్దకు ఎగిశాయి.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.150 పెరిగి రూ.71,450 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ. 160 ఎగిసి రూ.77,930 వద్దకు చేరాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,300, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,780 లుగా ఉన్నా​యి. నేడు వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున పెరిగాయి.

ఇదీ చదవండి: భారత్‌ బంగారం.. 882 టన్నులు

వెండి ధరలు
ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలలో (Silver Price Today) నేడు కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.92,000 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)