నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..
డబుల్ ధమాకా.. పడిపోయిన బంగారం, వెండి ధరలు
Published on Fri, 07/24/2026 - 10:28
దేశంలో బంగారం, వెండి ధరల స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. దాదాపుగా ఆరు రోజులుగా నాన్‌స్టాప్‌గా పెరిగిన పసిడి ధరలు నేడు భారీగా పడిపోయాయి. ఇక వెండి ధరలు కూడా నేడు గణనీయంగా క్షీణించాయి. దీంతో ధరల సెగతో అల్లాడుతున్న కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?)

#
Tags : 1