Breaking News

బంగారం డబుల్‌ హ్యాట్రిక్‌..

Published on Sat, 11/23/2024 - 11:44

Gold Price Today: దేశంలో బంగారం ధరలు డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టాయి. వరుసగా ఆరో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. నేడు (నవంబర్‌ 23) పెరిగిన ధరలతో కొత్త మార్కులను తాకాయి. ఆగకుండా పెరుగుతున్న ధరలు పసిడి కొనుగోలుదారులను నిరాశకు గురి చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  వివిధ ప్రాంతాల్లో  ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.73,000 లను తాకింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం  రూ.820 ఎగసి రూ.79,640 వద్దకు చేరింది. చెన్నై, బెంగళూరు, ముంబై  ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు బెంబేలిత్తించాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి రూ.73,150 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.820 పెరిగి రూ.79,790 వద్దకు ఎగిసింది.

ఇదీ చదవండి: పసిడిపై పైచేయి.. సిల్వర్‌ ఈటీఎఫ్‌లకు డిమాండ్‌

మరోవైపు వెండి ధరలు (Silver Price Today) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,01,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)