పిఠాపురంలో జనసేన ఆఫీసును ముట్టడించిన మత్స్యకారులు
Breaking News
వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ పోలీసుల రివర్స్ ట్రెండ్!
డీజీపీ గుప్తా ఒత్తిడికే తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం
ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారంటే..?
ఉపాధి ‘కొత్త’పుంతలు! మే నెలలో ఆల్‌టైమ్ రికార్డు...
రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం - ఉక్రెయిన్
ఎటుపోతోంది విశాఖ?
ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పులు
లేని మద్యం స్కామ్‌పై సిట్ కట్టుకథలు
కలెక్టర్లు కదలాలి: సీఎం రేవంత్
పార్లమెంటు సమావేశాలు తొలిరోజే దుమారం
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
Published on Tue, 07/01/2025 - 10:57
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతోన్న బంగారం ధర నేడు (Today Gold Rate) భారీగా ఎగిసింది. బంగారం ధరలు దిగొస్తున్నాయని ఆశించిన కొనుదారులకు నేడు ఊచించని విధంగా షాకిచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
#
Tags : 1